ఎప్పుడు ఎప్పుడు అంటున్న సంక్రాంతి వచ్చింది చక్కటి రోజుల్లో పిల్లల అల్లరి, ఫోటోలు ముచ్చట్లు ముగ్గుల రంగులు, కొత్త బట్టలు, ఇవేనా అనిపించిది కానీ ప్రతి సంక్రాంతి ఒక కొత్త తనాన్ని తెస్తుంది. ఒక కొత్త మార్పుని కోరుతూ యాడాది మొదలౌతుంది.
ఆంగ్లoలో కొత్త ఏడాది మొదలైన మనకి కొత్త బియ్యం, పప్పు, చెరుకు, నువ్వులు ఇంటికి పంటలు వచ్చే సమయం అందుకే ఇది కొత్తతనం అని మనం అనుకోవాలి
పట్టణాలు పల్లెలకి వెళ్లాయి అని అంటే అది ఒక నిజం ఎందుకంటే అక్కడేగా పండుగ, ఇక్కడేముంది ??